బ్రేకింగ్ : టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు షాక్
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది. విశాఖపట్నంలో అక్రమంగా భవనాన్ని నిర్మించారని పీలా గోవింద్ పై [more]
తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది. విశాఖపట్నంలో అక్రమంగా భవనాన్ని నిర్మించారని పీలా గోవింద్ పై [more]

తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ షాక్ ఇచ్చింది. విశాఖపట్నంలో అక్రమంగా భవనాన్ని నిర్మించారని పీలా గోవింద్ పై ఆరోపణలున్నాయి. గతంలోనే మున్సిపల్ అధికారులు పీలా గోవింద్ కు మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. అయినా పీలా గోవింద్ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు గడువు ముగియడంతో పీలా గోవింద్ భవనాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. అక్రమంగా డ్రెయిన్లను ఆక్రమించి భవనాన్ని నిర్మించారు. విశాఖపట్నంలోని ద్వారకా నగర్ లో పీలాగోవింద్ మల్టీ కాంప్లెక్స్ ను నిర్మించారు. ఇప్పుడు జీవీఎంసీ అధికారులు కూల్చివేయడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.