Sun May 28 2023 10:39:50 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయ్
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అమరావతి మహిళల పట్ల ప్రభుత్వం అనుసరించిన తీరు అభ్యంతరకరమన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని మహిళలు ఉద్యమం చేస్తుంటే [more]
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అమరావతి మహిళల పట్ల ప్రభుత్వం అనుసరించిన తీరు అభ్యంతరకరమన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని మహిళలు ఉద్యమం చేస్తుంటే [more]

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అమరావతి మహిళల పట్ల ప్రభుత్వం అనుసరించిన తీరు అభ్యంతరకరమన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని మహిళలు ఉద్యమం చేస్తుంటే వారిపై లాఠీ ఛార్జి చేయడమేంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మహిళల పట్ల పోలీసులు అవమానకరంగా వ్యవహరించారని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
Next Story