Tue Oct 03 2023 23:43:55 GMT+0000 (Coordinated Universal Time)
హిట్లర్ లాంటి వాళ్లే మట్టికొట్టుకుపోయారు
హిట్లర్ లాంటి నేతలే కాలగర్భంలో కలసి పోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. కుటిల రాజకీయాలు చేసేవాళ్లు కాలగర్భంలో కలసి పోయారని ఆయన గుర్తు చేశారు. [more]
హిట్లర్ లాంటి నేతలే కాలగర్భంలో కలసి పోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. కుటిల రాజకీయాలు చేసేవాళ్లు కాలగర్భంలో కలసి పోయారని ఆయన గుర్తు చేశారు. [more]

హిట్లర్ లాంటి నేతలే కాలగర్భంలో కలసి పోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. కుటిల రాజకీయాలు చేసేవాళ్లు కాలగర్భంలో కలసి పోయారని ఆయన గుర్తు చేశారు. హిట్లర్ లాంటి వారినే ఈ ప్రపంచాన్ని చూసిందని, మీరెంత అని వైసీపీ నేతలను ప్రశ్నించారు. ఎదిరించే వారు లేకుంటే వైసీపీ దాష్టీకాలకు అంతుండని పవన్ కల్యాణ అన్నారు. త్వరలో బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. బెదిరించినంత మాత్రాన జనసైనికులు బెదరరని పవన్ కల్యాణ్ తెలిపారు.
Next Story