Fri Jun 02 2023 08:44:56 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఎమ్మెల్యే ఒక ఆకురౌడీ.. పవన్ ఫైర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ పై ఫైర్ అయ్యారు. ఆయన ఎమ్మెల్యే కాదని పవన్ అభిప్రాయపడ్డారు. ఆయన ఒక ఆకు రౌడీ అని, [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ పై ఫైర్ అయ్యారు. ఆయన ఎమ్మెల్యే కాదని పవన్ అభిప్రాయపడ్డారు. ఆయన ఒక ఆకు రౌడీ అని, [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ పై ఫైర్ అయ్యారు. ఆయన ఎమ్మెల్యే కాదని పవన్ అభిప్రాయపడ్డారు. ఆయన ఒక ఆకు రౌడీ అని, బ్యాంకులను దోచేసిన వ్యక్తి అని పవన్ కల్యాణ్ మండి పడ్డారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. గ్రంధి శ్రీనివాస్ ఆగడాలను అడ్డుకోవాలని పవన్ కల్యాణ్ డీజీపి గౌతం సవాంగ్ కు సూచించారు. ఒక చెంప చూపెడితే మరొక చెంప చూపే సహనం తమకు లేదని పవన్ కల్యాణ మండిపడ్డారు.
Next Story