Wed Oct 04 2023 00:47:16 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డ పునరాలోచించాలి
మున్సిపల్ ఎన్నికల రీ నోటిఫికేషన్ పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునరాలోచించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. మున్సిలప్ ఎన్నికలకు మళ్లీ [more]
మున్సిపల్ ఎన్నికల రీ నోటిఫికేషన్ పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునరాలోచించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. మున్సిలప్ ఎన్నికలకు మళ్లీ [more]

మున్సిపల్ ఎన్నికల రీ నోటిఫికేషన్ పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునరాలోచించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. మున్సిలప్ ఎన్నికలకు మళ్లీ మొదటి నుంచి ప్రక్రియను మొదలపెట్టాలని పవన్ కల్యాణ్ కోరారు. వైసీపీ భయపెట్టి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటుందన్నారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో జనసైనికులు ధైర్యంగా ఎన్నికలను ఎదుర్కొన్నారని పవన్ కల్యాణ్ చెప్పారు. తొలి విడతలో 18 శాతం ఓట్లు వస్తే, రెండో విడతలో 22 శాతం జనసేన సాధించిందని, ఇది ప్రజల్లో వస్తున్న మార్పునకు సంకేతమని పవన్ కల్యాణ్ తెలిపారు.
Next Story