Tue Jun 06 2023 19:49:10 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో పవన్…. నేడు బీజేపీ పెద్దలను?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమవుతారు. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమవుతారు. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ [more]

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయన నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమవుతారు. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ ఆపాలని పవన్ కల్యాణ్ కోరనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఇప్పటికే ఆందోళనలు తీవ్రమయిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ కల్యాణ్ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. జేపీ నడ్డాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను పవన్ కల్యాణ్ కలిసే అవకాశముంది.
Next Story