Tue Feb 18 2025 09:20:47 GMT+0000 (Coordinated Universal Time)
నేను జగన్ లా మాట్లాడను..!
తాను ప్రతిపక్ష నేత జగన్ లా చంపేయండి, చింపేయండి, కాల్చేయండి అని ఎప్పుడూ అననని, తాను ఆదర్శవంతమైన భాషతోనే విమర్శలు చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ [more]
తాను ప్రతిపక్ష నేత జగన్ లా చంపేయండి, చింపేయండి, కాల్చేయండి అని ఎప్పుడూ అననని, తాను ఆదర్శవంతమైన భాషతోనే విమర్శలు చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ [more]

తాను ప్రతిపక్ష నేత జగన్ లా చంపేయండి, చింపేయండి, కాల్చేయండి అని ఎప్పుడూ అననని, తాను ఆదర్శవంతమైన భాషతోనే విమర్శలు చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కడప జిల్లా నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2003లోనే తాను రాజకీయాల్లోకి రావాలనుకున్నానని, ప్రజారాజ్యం పార్టీ కంటే ముందే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టానని గుర్తు చేశారు. ప్రస్థుతం రాజకీయాల్లో డబ్బు ప్రభావం పెరిగిందని, కానీ తనకు మాత్రం రాజకీయం వ్యాపారం కాదన్నారు. వ్యవస్థలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు.
Next Story