Thu Nov 30 2023 13:04:46 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు?
తిరుపతిలో టీడీపీ విజయం ఖాయమని టీడీపీ నేత పరిటాల శ్రీరాం అన్నారు. చంద్రబాబు, లోకేష్ పర్యటనలకు మంచి స్పందన వస్తుందన్నారు. ప్రజలు ఈసారి తిరుపతి ఉప ఎన్నిక [more]
తిరుపతిలో టీడీపీ విజయం ఖాయమని టీడీపీ నేత పరిటాల శ్రీరాం అన్నారు. చంద్రబాబు, లోకేష్ పర్యటనలకు మంచి స్పందన వస్తుందన్నారు. ప్రజలు ఈసారి తిరుపతి ఉప ఎన్నిక [more]

తిరుపతిలో టీడీపీ విజయం ఖాయమని టీడీపీ నేత పరిటాల శ్రీరాం అన్నారు. చంద్రబాబు, లోకేష్ పర్యటనలకు మంచి స్పందన వస్తుందన్నారు. ప్రజలు ఈసారి తిరుపతి ఉప ఎన్నిక ద్వారా జగన్ కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పరిటాల శ్రీరాం అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుందన్నారు. పరిటాల శ్రీరాం తిరుపతి నియోజకవర్గంలో టీడీపీ తరుపున ప్రచారాన్ని నిర్వహించారు.
Next Story