Thu Feb 13 2025 09:47:20 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ డిప్యూటీ స్పీకర్ కు చేదు అనుభవం
ప్రగతి భవన్లో తెలంగాణ గవర్నర్ నరసింహన్ కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. ఈ వీడ్కోలు సమావేశానికి వెళ్లిన టిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ [more]
ప్రగతి భవన్లో తెలంగాణ గవర్నర్ నరసింహన్ కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. ఈ వీడ్కోలు సమావేశానికి వెళ్లిన టిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ [more]

ప్రగతి భవన్లో తెలంగాణ గవర్నర్ నరసింహన్ కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. ఈ వీడ్కోలు సమావేశానికి వెళ్లిన టిఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఆమెకు ఈ వీడ్కోలు సమావేశానికి అనుమతి లేదని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆమె ప్రగతి భవన్ నుంచి వెనక్కి వెళ్లిపోయారు. ఈ వేడుకకు శాసనసభ స్పీకర్, మంత్రులు, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ ఛైర్మన్, ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉంది.
Next Story