Thu Dec 05 2024 15:33:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : గుంటూరు జిల్లాలో నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రమంతటా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కాకపోయినా గుంటూరు జిల్లా లో అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని తక్కెళ్ల పాడులో నామినేషన్లను అధికారులు స్వీకరించారు. 7,8 [more]

రాష్ట్రమంతటా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కాకపోయినా గుంటూరు జిల్లా లో అధికారులు నామినేషన్లను స్వీకరిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని తక్కెళ్ల పాడులో నామినేషన్లను అధికారులు స్వీకరించారు. 7,8 వార్డుల్లో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లను వేశారు. ఇక్కడ అధికారులు నామినేషన్లను స్వీకరించడానికి సిద్ధమవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా తమ నామినేషన్లను స్వీకరించాలని పలువురు కోరుతున్నా అధికారులు మాత్రం తిరస్కరించారు.
Next Story