Fri Jun 02 2023 09:35:12 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 11,427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 118 మంది కరోనాతో మరణించారు. [more]
భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 11,427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 118 మంది కరోనాతో మరణించారు. [more]

భారత్ లో కరోనా కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టాయి. తాజాగా భారత్ లో 11,427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 118 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,57,183 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,54,392 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,68,235గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,04,34,125 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story