జయరామ్ హాత్య కేసులో మిస్టరీ విడింది
జయరామ్ హాత్య కేసులో నందిగామ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఇందులో ప్రధాన సూత్రదారిగా రాకేష్ రెడ్డి ని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రాకేష్ రెడ్డి ని [more]
జయరామ్ హాత్య కేసులో నందిగామ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఇందులో ప్రధాన సూత్రదారిగా రాకేష్ రెడ్డి ని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రాకేష్ రెడ్డి ని [more]

జయరామ్ హాత్య కేసులో నందిగామ పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఇందులో ప్రధాన సూత్రదారిగా రాకేష్ రెడ్డి ని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రాకేష్ రెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇతనికి సహాయం చేసిన మరొక ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తునే వున్నారు. దీనితో పాటుగా జయరామ్ మేనకొడలు శిఖ చౌదరిని గత నాలుగు రొజులుగా పోలీసులు విచారించి పలు విషయాలను కూడా తెలుసుకుంటున్నారు. హాత్య హైదరబాద్ లో జరిగిందని పోలీసులు అంటున్నారు. ఈ నెపధ్యంలో హైదరబాద్ పోలీసులు ముందుస్తు చర్యలో భాగంగా అప్రమత్తంగా వున్నారు.జూబ్లీహిల్స్ లోని పారిశ్రామికవేత్త జయరామ్ ఇంటికి మాదాపూర్ పోలీసులు చేరుకుని కొంత సమాచారం ను కూడా సెకరించారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు తెలంగాణ పోలీసులకు ఈకేసును బదలీ చేసే అవకాశం కూడా వుందని సమాచారం..
జయరామ్ భార్య అత్యంత్య కీలకమైన స్టేట్ మెంట్ ఇచ్చింది. తన మేనకొడలు తో పాటుగా సమీప బంధువుల నుంచి జయరామ్ కు ప్రాణ హనీ వుందని ఎప్పడు చెప్పే వాడని పద్మశ్రీ తెలిపింది. నా భర్త బంధువుల నుండే జయరామ్ కు ప్రమాదం వచ్చింది…2016 నుంచి ప్రాణాపాయం ఉందని జయరామ్ నా తో చెప్పవాడు అని పద్మ శ్రీ తెలిపింది. నిజంగా నే ఇండియా కు వచ్చిన తర్వాత ఇంత ఘోరం గా చంపుతారని తాను ఊహించలేదని వాపొయింది. కంపెనీ మీటింగ్స్ కొరకే అమెరికా నుండి ఇండియా కు వచ్చాడు..శిఖ ప్రమేయం ఎక్కువ కావడంతో ఆమె ను ఛానెల్ బాధ్యతల నుంచి తప్పించాడని తెలిపింది. సొంత అక్క తోనే ప్రాణ హాని ఉందని చెప్పవారని వెల్లడించింది. అయితే మీడియా ముందు కు తాను రాలేనని వెల్లడించింది..