Mon Feb 10 2025 10:11:23 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎన్నికలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 26వ తేదీన ఎన్నిక జరగనుంది. కరణం బలరాం, కోలగట్ల వీరభద్ర స్వామి, [more]
ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 26వ తేదీన ఎన్నిక జరగనుంది. కరణం బలరాం, కోలగట్ల వీరభద్ర స్వామి, [more]

ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నెల 26వ తేదీన ఎన్నిక జరగనుంది. కరణం బలరాం, కోలగట్ల వీరభద్ర స్వామి, ఆళ్ల నాని ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. మూడు స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. తెలంగాణలో అనర్హత వేటు పడిన యాదవరెడ్డి స్థానానికి కూడా ఎన్నిక జరగనుంది.
Next Story