బ్రేకింగ్ : ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నెల్లూరు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లు మినహా మిగిలిన అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు [more]
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నెల్లూరు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లు మినహా మిగిలిన అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు [more]
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నెల్లూరు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లు మినహా మిగిలిన అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2,3 తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 10వ తేదీన పోలింగ్ జరగుతుంది. మార్చి 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఏపీలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. గత ఏడాది మార్చిలో నిలిచిపోయిన దగ్గర నుంచే తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మార్చి లో వాయిదా పడుతున్న సమయంలో స్క్రూటిని దశలో నిలిచిపోయింది. తిరిగి అక్కడి నుంచే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది.