Tue Jun 06 2023 20:01:33 GMT+0000 (Coordinated Universal Time)
రేషన్ వాహనాలను పరిశీలించిన నిమ్మగడ్డ
రేషన్ బియ్యం పంపిణీ వాహనాలను రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలించారు. వాహనాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీని గ్రామీణ ప్రాంతాల్లో నిలిపేయాలని ఎన్నికల [more]
రేషన్ బియ్యం పంపిణీ వాహనాలను రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలించారు. వాహనాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీని గ్రామీణ ప్రాంతాల్లో నిలిపేయాలని ఎన్నికల [more]

రేషన్ బియ్యం పంపిణీ వాహనాలను రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పరిశీలించారు. వాహనాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీని గ్రామీణ ప్రాంతాల్లో నిలిపేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసింది. అయితే హైకోర్టును ఏపీ ప్రభుత్వం ఆదేశించడంతో ఎన్నికల కమిషనర్ వాహనాలను పరిశీలించిన తర్వాత అనుమతిచ్చే సంగతి పరిశీలిస్తారని చెప్పింది. దీంతో ప్రభుత్వం రెండు వాహనాలను ఎస్ఈసీ కార్యాలయానికి పంపింది. దీనిని పరిశీలించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Next Story