Fri Jun 02 2023 08:34:43 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డ గవర్నర్ కు లేఖ.. సజ్జలను తొలగించాలని
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు లేఖ రాశారు. సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తొలగించాలని గవర్నర్ ను కోరారు. రాజ్యాంగ [more]
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు లేఖ రాశారు. సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తొలగించాలని గవర్నర్ ను కోరారు. రాజ్యాంగ [more]

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు లేఖ రాశారు. సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి తొలగించాలని గవర్నర్ ను కోరారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా రాజకీయ ప్రకటనలను సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు. వెంటనే గవర్న్ జోక్యం చేసుకుని సజ్జల రామకృష్ణారెడ్డిని పదవి నుంచి తొలగించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు రాసాని లేఖలో పేర్కొన్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయిరెడ్డిలు లక్ష్మణ రేఖ దాటి వ్యవహరిస్తున్నారని నిమ్మగడ్డ తన లేఖలో పేర్కొన్నారు.
Next Story