Sun Feb 09 2025 20:05:44 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : “మహా” పరేడ్ షురూ
శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్ లో పరేడ్ నిర్వహించారు. మూడు పార్టీలకు చెందని దాదాపు 162 మంది ఎమ్మెల్యేలు ఈ పరేడ్ [more]
శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్ లో పరేడ్ నిర్వహించారు. మూడు పార్టీలకు చెందని దాదాపు 162 మంది ఎమ్మెల్యేలు ఈ పరేడ్ [more]

శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్ లో పరేడ్ నిర్వహించారు. మూడు పార్టీలకు చెందని దాదాపు 162 మంది ఎమ్మెల్యేలు ఈ పరేడ్ లో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో తన బలాన్ని చూపించుకునేందుకే ఈ పరేడ్ ను పార్టీలు నిర్వహించాయి. మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు మరికొందరు చిన్న పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఈ పరేడ్ కు హాజరయ్యారని తెలుస్తోంది. ఈ పరేడ్ లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే, ఆదిత్య థాక్రేలు పాల్గొన్నారు. తమ బలాన్ని ఇప్పుడైనా గవర్నర్ గుర్తించాలని శివసేన కోరింది.
Next Story