Mon May 29 2023 18:12:44 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ పోరాట యోధులకు ధన్యవాదాలు
జగన్ ఇంట్లో పుట్టిన వైసీపీకి, జనం గుండెల్లో పుట్టిన టీడీపీకి మధ్య పోలికే లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో [more]
జగన్ ఇంట్లో పుట్టిన వైసీపీకి, జనం గుండెల్లో పుట్టిన టీడీపీకి మధ్య పోలికే లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో [more]

జగన్ ఇంట్లో పుట్టిన వైసీపీకి, జనం గుండెల్లో పుట్టిన టీడీపీకి మధ్య పోలికే లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని బెదిరింపులు చేసినా లొంగకుండా విజయం సాధించిన టీడీపీ యోధులకు నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. భయపెట్టి వైసీపీ ఏకగ్రీవాలు చేసుకుందన్నారు. ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని నారాలోకేష్ ట్వీట్ చేశారు. టీడీపీ క్యాడర్ వైసీపీ నేతల బెదిరింపులకు భయపడవద్దని ఆయన కోరారు.
Next Story