Thu Mar 28 2024 22:22:52 GMT+0000 (Coordinated Universal Time)
గుజరాత్ లోనూ ఎంఐఎం జెండా
గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తొలిసారి జెండా ఎగురవేసింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ఎన్నికలలో ఎంఐఎం ఎనిమిది వార్డుల్లో విజయం సాధించింది. గుజరాత్ లో ఇప్పటి వరకూ [more]
గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తొలిసారి జెండా ఎగురవేసింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ఎన్నికలలో ఎంఐఎం ఎనిమిది వార్డుల్లో విజయం సాధించింది. గుజరాత్ లో ఇప్పటి వరకూ [more]
గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తొలిసారి జెండా ఎగురవేసింది. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ఎన్నికలలో ఎంఐఎం ఎనిమిది వార్డుల్లో విజయం సాధించింది. గుజరాత్ లో ఇప్పటి వరకూ ఎంఐఎం కాలుమోపలేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం సాధించడంతో అసదుద్దీన్ ఒవైసీ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంఐఎంకు ఈ విజయం మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
Next Story