Tue Apr 23 2024 07:28:33 GMT+0000 (Coordinated Universal Time)
రాజీనామాలతో ప్రయివేటీకరణ ఆగుతుందా?
రాజీనామాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగుతుందా? అని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రశ్నించారు. తమ రాజీనామాలతో ప్రయివేటీకరణ ఆగుతుందంటే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాకు [more]
రాజీనామాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగుతుందా? అని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రశ్నించారు. తమ రాజీనామాలతో ప్రయివేటీకరణ ఆగుతుందంటే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాకు [more]
రాజీనామాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగుతుందా? అని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ప్రశ్నించారు. తమ రాజీనామాలతో ప్రయివేటీకరణ ఆగుతుందంటే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని మేకపాటి గౌతం రెడ్డ ిప్రకటించారు. తాము రాజీనామాలకు ఎప్పుడూ వెనకాడబోమన్నారు. బిడ్డింగ్ విషయం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీ నేతలు తమ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అలాగే మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోబోమని మేకపాటి గౌతంరెడ్డి హెచ్చరించారు.
Next Story