Sun Dec 08 2024 09:36:14 GMT+0000 (Coordinated Universal Time)
ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ పై మావోయిసట్లు?
ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. తమ పోరాటం జవాన్ల మీద కాదని, ప్రభుత్వం మీద అని మావోయిస్టులు తెలిపారు. గత [more]
ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. తమ పోరాటం జవాన్ల మీద కాదని, ప్రభుత్వం మీద అని మావోయిస్టులు తెలిపారు. గత [more]
ఛత్తీస్ ఘడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. తమ పోరాటం జవాన్ల మీద కాదని, ప్రభుత్వం మీద అని మావోయిస్టులు తెలిపారు. గత నాలుగు నెలల్లో 28 మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ల పేరిట హతమార్చారన్నారు. బూటకపు ఎన్ కౌంటర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు.
Next Story