Sun Dec 08 2024 09:32:43 GMT+0000 (Coordinated Universal Time)
దండకారణ్యంలో డ్రోన్లతో దాడులకు దిగుతున్నారు
తమపై డ్రోన్లతో పోలీసులు దాడులకు దిగుతున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. దండకారణ్యంలో డ్రోన్లతో దాడులు చేస్తున్నారన్నారు. ఈ మేరకు డ్రోన్లతో బలగాలు జరిపిన దాడులను మావోయిస్టు పార్టీ [more]
తమపై డ్రోన్లతో పోలీసులు దాడులకు దిగుతున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. దండకారణ్యంలో డ్రోన్లతో దాడులు చేస్తున్నారన్నారు. ఈ మేరకు డ్రోన్లతో బలగాలు జరిపిన దాడులను మావోయిస్టు పార్టీ [more]
తమపై డ్రోన్లతో పోలీసులు దాడులకు దిగుతున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. దండకారణ్యంలో డ్రోన్లతో దాడులు చేస్తున్నారన్నారు. ఈ మేరకు డ్రోన్లతో బలగాలు జరిపిన దాడులను మావోయిస్టు పార్టీ ఫొటోల రూపంలో విడుదల చేసింది. దాడులు జరగలేదన్న బస్తరు ఐజీ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొంది. అవసరమైతే డ్రోన్లతో దండకారణ్యంలో బలగాలు దాడులు జరిపిన ప్రాంతానికి కూడా తీసుకెళతామని మావోయిస్టు పార్టీ సవాల్ విసిరింది.
Next Story