Thu Feb 13 2025 22:24:02 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై నాని
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని వైఎస్ జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు. వ్యవస్థలను కడిగేయాలన్న జగన్ వ్యాఖ్యలపై కేశినేని నాని స్పందించారు. వ్యవస్థను కడిగే ముందు [more]
విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని వైఎస్ జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు. వ్యవస్థలను కడిగేయాలన్న జగన్ వ్యాఖ్యలపై కేశినేని నాని స్పందించారు. వ్యవస్థను కడిగే ముందు [more]

విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని వైఎస్ జగన్ పై సంచలన కామెంట్స్ చేశారు. వ్యవస్థలను కడిగేయాలన్న జగన్ వ్యాఖ్యలపై కేశినేని నాని స్పందించారు. వ్యవస్థను కడిగే ముందు తొలుత మనల్ని మనం కడుక్కోవాలని కేశినేని నాని ట్వీట్ చేశారు. కడిగిన ముత్యాలు మాత్రమే వ్యవస్థలను కడగగలవని, సీబీఐ, ఈడీ కేసులున్న జగన్ ఎలా వ్యవస్థలను కడగ గలరని కేశినేని నాని ట్టిట్టర్లో ప్రశ్నించారు.
Next Story