Thu Sep 12 2024 12:16:33 GMT+0000 (Coordinated Universal Time)
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదగిరి గుట్టకు వెళ్లనున్నారు. ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణపననులను కేసీఆర్ పరిశీలించనున్నారు. మరో మూడు నెలల్లో [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదగిరి గుట్టకు వెళ్లనున్నారు. ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణపననులను కేసీఆర్ పరిశీలించనున్నారు. మరో మూడు నెలల్లో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పనులు ఎంత మేరకు జరిగాయి? ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయన్నది కేసీఆర్ పరిశీలించనున్నారు. అధికారులతో సమీక్షించనున్నారు.
Next Story