Tue Jun 06 2023 20:52:46 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం… జగన్ హాజరు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జస్టిస్ గోస్వామి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం [more]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జస్టిస్ గోస్వామి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం [more]

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ జస్టిస్ గోస్వామి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. మర్యాదపూర్వకంగా జస్టిస్ గోస్వామిని జగన్ ఈ సందర్భంగా కలుసుకుని అభినందించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హైకోర్టు న్యాయూమూర్తులు, అధికారులు కూడా హాజరయ్యారు.
Next Story