Thu Apr 25 2024 12:21:14 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించారని కేసు నమోదయింది. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని పోలీసులు [more]
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించారని కేసు నమోదయింది. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని పోలీసులు [more]
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల కోడ్ నిబంధనలను ఉల్లంఘించారని కేసు నమోదయింది. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. జేసీ బంధువు గౌరీనాధ్ రెడ్డి ఇంట్లో 60 క్రికెట్ కిట్లను స్వాధీనం చేసుకున్నారు. అయతే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తమపై కేసు నమోదు చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.
Next Story