విజయవాడకు మరికాసేపట్లో తొలి రైలు చేరుకోనుంది. న్యూఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే రైలు విజయవాడకు ఈరోజు మధ్యాహ్నం చేరుకోనుంది. ఇందులో మూడు వందల మంది ప్రయాణికులు విజయవాడకు వస్తున్నారు. విజయవాడలో ప్రయాణికులు దిగిన వెంటనే వారి స్థానంలో విజయవాడ నుంచి చెన్నై వెళ్లేందుకు మరో 300 మంది టిక్కెట్లు కొనుగోలు చేశారు. వీరంతా విజయవాడ నుంచి చెన్నై వెళ్లనున్నారు. విజయవాడకు చేరుకునే ప్రయాణికులను ప్రభుత్వం క్వారంటైన్ కు తరలించనుంది.
Mon May 23 2022 08:39:14 GMT+0000 (Coordinated Universal Time)
Next Story