Wed Nov 06 2024 13:43:48 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ లో క్యాంపెయిన్ ఇన్ ఛార్జులు వీరే
తెలంగాణలో కాంగ్రెస్ క్యాంపెయిన్ ఇన్ ఛార్జులను నియమించింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి రేవంత్ రెడ్డిని క్యాంపెయిన్ ఇన్ ఛార్జిగా నియమించారు. అలాగే నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి సీఎల్పీ [more]
తెలంగాణలో కాంగ్రెస్ క్యాంపెయిన్ ఇన్ ఛార్జులను నియమించింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి రేవంత్ రెడ్డిని క్యాంపెయిన్ ఇన్ ఛార్జిగా నియమించారు. అలాగే నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి సీఎల్పీ [more]
తెలంగాణలో కాంగ్రెస్ క్యాంపెయిన్ ఇన్ ఛార్జులను నియమించింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి రేవంత్ రెడ్డిని క్యాంపెయిన్ ఇన్ ఛార్జిగా నియమించారు. అలాగే నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పార్టీ నియమించింది. నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి స్టార్ కాంపెయినర్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేణుకా చౌదరిని నియమిస్తూ కాంగ్రెస్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వారు వారి పరిధిలో ప్రచారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.
Next Story