Sat Oct 12 2024 07:36:58 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: టీటీడీకి హైకోర్టు షాక్.. ఐదు రోజుల్లో…?
తిరుమల తిరుపతి దేవస్థానానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. టీటీడీకి చెందిన ఆస్తుల వివరాలను ఐదు రోజుల్లో అఫడవిట్ రూపంలో అందించాలని హైకోర్టు ఆదేశించింది. టీటీడీ ఆస్తుల పరిరక్షణ [more]
తిరుమల తిరుపతి దేవస్థానానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. టీటీడీకి చెందిన ఆస్తుల వివరాలను ఐదు రోజుల్లో అఫడవిట్ రూపంలో అందించాలని హైకోర్టు ఆదేశించింది. టీటీడీ ఆస్తుల పరిరక్షణ [more]
తిరుమల తిరుపతి దేవస్థానానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. టీటీడీకి చెందిన ఆస్తుల వివరాలను ఐదు రోజుల్లో అఫడవిట్ రూపంలో అందించాలని హైకోర్టు ఆదేశించింది. టీటీడీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఎటువంటి చర్యలు తీసుకుందో తెలియజేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. దీంతో టీటీడీకి సంబంధించిన ఆస్తుల వివరాలను ఐదు రోజుల్లో హైకోర్టుకు అఫడవిట్ బోర్డు సమర్పించాల్సి ఉంటుంది.
Next Story