Mon Oct 07 2024 15:23:16 GMT+0000 (Coordinated Universal Time)
నిమ్మగడ్డ పిటీషన్ పై నేడు విచారణ
పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ధర్మాసనం విచారణ నేడు చేపట్టనుంది. నిన్న విచారణ చేపట్టిన ధర్మాసనం నేటికి విచారణను వాయిదా వేసింది. [more]
పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ధర్మాసనం విచారణ నేడు చేపట్టనుంది. నిన్న విచారణ చేపట్టిన ధర్మాసనం నేటికి విచారణను వాయిదా వేసింది. [more]
పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ధర్మాసనం విచారణ నేడు చేపట్టనుంది. నిన్న విచారణ చేపట్టిన ధర్మాసనం నేటికి విచారణను వాయిదా వేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఉన్నాయని ఎస్ఈసీ తరుపున న్యాయవాది పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయిందని, ప్రారంభమయిన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడానికి వీలులేదని పేర్కొంది. ప్రభుత్వం మాత్రం వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను నిర్వహించలేమని తెలిపింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
Next Story