Thu Feb 06 2025 17:08:08 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ నిర్ణయానికి యాంటీగా వైసీపీ ఎమ్మెల్యే
వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యతిరేకించారు. అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా ఉంచాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కోరారు. అమరావతి [more]
వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యతిరేకించారు. అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా ఉంచాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కోరారు. అమరావతి [more]

వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యతిరేకించారు. అమరావతినే పూర్తి స్థాయి రాజధానిగా ఉంచాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి కోరారు. అమరావతి అభివృద్ధి అవసరమని గుంటూరు జిల్లాకు చెందిన ఈ వైసీపీ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. విశాఖను ఆర్థిక రాజధానిని చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని జగన్ తో తాము చెబుతామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలన్నదే తమ ఆకాంక్ష అని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైసీపీలో తొలిసారి భిన్న స్వరం విన్పించింది.
Next Story