Sun Oct 06 2024 01:28:15 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ కల్యాణ్ ను ఫిక్స్ చేసిన గంటా
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పవన్ కల్యాణ్ నేరుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీజేపీలో [more]
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పవన్ కల్యాణ్ నేరుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీజేపీలో [more]
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పవన్ కల్యాణ్ నేరుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీజేపీలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ కు ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా చూడాల్సన బాధ్యత ఎక్కువగా ఉందని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. బీజేపీ నేతలపై వత్తిడి తెచ్చేందుకు పవన్ కల్యాణ్ నేరుగా రంగంలోకి దిగాలని గంటాశ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Next Story