Thu Feb 13 2025 03:54:20 GMT+0000 (Coordinated Universal Time)
సుజనాకు సహకరించినందుకే
మాజీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారి శ్రీనివాస్ గాంధీ దాదాపు 200 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఈడీ కేసులు నమోదు చేసింది. ఈనెల 8వ తేదీన [more]
మాజీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారి శ్రీనివాస్ గాంధీ దాదాపు 200 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఈడీ కేసులు నమోదు చేసింది. ఈనెల 8వ తేదీన [more]

మాజీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారి శ్రీనివాస్ గాంధీ దాదాపు 200 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఈడీ కేసులు నమోదు చేసింది. ఈనెల 8వ తేదీన ఆయనకు అక్రమాస్తులు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. భారీగా మనీ ల్యాండరింగ్ కు శ్రీనివాస్ గాంధీ పాల్పడినట్లు గుర్తించారు. సుజనా చౌదరికి ప్రయోజనం చేకూర్చి శ్రీనివాస్ గాంధీ లబ్దిపొందినట్లు తెలుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి జీఎస్టీ ఎగవేతకు శ్రీనివాస్ గాంధీ సహకరించినట్లు గుర్తించారు. దీంతో శ్రీనివాస్ గాంధీ ఆస్తులను ఎటాచ్ చేసేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Next Story