Thu Sep 19 2024 01:47:28 GMT+0000 (Coordinated Universal Time)
కొడాలి వ్యాఖ్యలకు నిరసనగా నేడు దేవినేని
ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాను దీక్ష చేపడతానని మాజీ మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద [more]
ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాను దీక్ష చేపడతానని మాజీ మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద [more]
ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాను దీక్ష చేపడతానని మాజీ మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు దిగుతానని, టచ్ చేసి చూడాలని దేవినేని ఉమ సవాల్ విసిరారు. చంద్రబాబు, తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో, జగన్ పరిపాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధమని దేవినేని ఉమ ప్రకటించారు. ముఖ్యమంత్రి వస్తారో? మంత్రి కొడాలని నాని వస్తారో రావాలని ఆయన సవాల్ విసిరారు.
Next Story