Wed Feb 12 2025 06:58:49 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : దేవినేని రాజీనామా
తెలుగుదేశం పార్టీకి దేవినేని అవినాష్ రాజీనామా చేశారు. ఈ మేరకు దేవినేని అవినాష్ తన రాజీనామా లేఖను టీడీపీ కార్యాలయానికి పంపారు. చంద్రబాబు దీక్ష చేస్తున్న సమయంలో [more]
తెలుగుదేశం పార్టీకి దేవినేని అవినాష్ రాజీనామా చేశారు. ఈ మేరకు దేవినేని అవినాష్ తన రాజీనామా లేఖను టీడీపీ కార్యాలయానికి పంపారు. చంద్రబాబు దీక్ష చేస్తున్న సమయంలో [more]

తెలుగుదేశం పార్టీకి దేవినేని అవినాష్ రాజీనామా చేశారు. ఈ మేరకు దేవినేని అవినాష్ తన రాజీనామా లేఖను టీడీపీ కార్యాలయానికి పంపారు. చంద్రబాబు దీక్ష చేస్తున్న సమయంలో దేవినేని అవినాష్ రాజీనామా చేయడం సంచలనం కల్గించింది. ఆయన పార్టీ సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదని భావించి ఆయన రాజీనామా చేశారు. తాను కష్టపడి పనిచేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం, గుర్తింపు లేకపోవడం వల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దేవినేని అవినాష్ తెలిపారు.
Next Story