Thu Feb 13 2025 23:18:44 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మరో వైసీపీ ఎమ్మెల్యేపై కేసు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ ఉన్నప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసులు నమోదు [more]
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ ఉన్నప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసులు నమోదు [more]

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ ఉన్నప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తుని వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పై పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ హత్య కేసులో దాడిశెట్టి రాజాపై తుని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఒక దినపత్రిక విలేఖరి హత్యకు గురైన సంగతి తెలిసిందే.
Next Story