Mon May 29 2023 19:26:51 GMT+0000 (Coordinated Universal Time)
చింతమనేని మళ్లీ అరెస్ట్
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పెదవేగి మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన వెళ్లిపోయిన అనంతరం అక్కడ ఘర్షణలు [more]
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పెదవేగి మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన వెళ్లిపోయిన అనంతరం అక్కడ ఘర్షణలు [more]

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పెదవేగి మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన వెళ్లిపోయిన అనంతరం అక్కడ ఘర్షణలు చెలరేగాయి. దీనికి కారణం చింతమనేని ప్రభాకర్ అని ఫిర్యాదు అందడంతో ఆయనను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అన్యాయంగా తమ నేతను అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు ఆందోళన చేశారు.
Next Story