Tue Feb 18 2025 10:05:04 GMT+0000 (Coordinated Universal Time)
రాజధానిలో చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 28న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఆయన రాజధానిలో ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. తాజాగా కేంద్ర [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 28న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఆయన రాజధానిలో ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. తాజాగా కేంద్ర [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 28న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. ఆయన రాజధానిలో ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించడంతో చంద్రబాబు రాజధాని పర్యటనను పెట్టుకున్నారు. ఈ సందర్భంగా పనుల పరిశీలనతో పాటు రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
Next Story