Sat Feb 15 2025 23:42:30 GMT+0000 (Coordinated Universal Time)
హలో ఆత్మకూరు
తెలుగుదేశం పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేయడంతో పార్టీ అధినేత చంద్రబాబు హలో ఆత్మకూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఆత్మకూరులో వైసీపీ బాధితులతో [more]
తెలుగుదేశం పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేయడంతో పార్టీ అధినేత చంద్రబాబు హలో ఆత్మకూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఆత్మకూరులో వైసీపీ బాధితులతో [more]

తెలుగుదేశం పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేయడంతో పార్టీ అధినేత చంద్రబాబు హలో ఆత్మకూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఆత్మకూరులో వైసీపీ బాధితులతో ఫోన్ లో మాట్లాడారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ సర్పంచ్ కు, టీడీపీ కార్యకర్తకు నేరుగా చంద్రబాబు ఫోన్ చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ ఎల్ల వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే తాము బాగానే ఉన్నామని, పోలీసులు కూడా రక్షణ ఇచ్చారని చంద్రబాబుకు గ్రామస్థులు తెలిపారు. వచ్చే బుధవారం ఆత్మకూరు గ్రామానికి వస్తానని చంద్రబాబు తెలిపారు.
Next Story