Mon Feb 17 2025 12:00:01 GMT+0000 (Coordinated Universal Time)
అసెంబ్లీ వద్ద టీడీపీ ఆందోళన
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. ఉపాధి హామీ పథకాల బిల్లులను వెంటనే చెల్లించాలని టీడీపీ డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదుట [more]
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. ఉపాధి హామీ పథకాల బిల్లులను వెంటనే చెల్లించాలని టీడీపీ డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదుట [more]

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. ఉపాధి హామీ పథకాల బిల్లులను వెంటనే చెల్లించాలని టీడీపీ డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగంది. నిధులను ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ ఆందోళన కార్యక్రమంలో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకంతో చాలా మంది కాంట్రాక్టర్లు అప్పులపాలయ్యారన్నారు చంద్రబాబు. జగన్ పైశాకిత్వానికి ఇది నిదర్శనమని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Next Story