Wed Feb 19 2025 21:51:23 GMT+0000 (Coordinated Universal Time)
పార్టీ నేతలకు పిలుపు
గోదావరి వరద బాధితులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి వరద బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు [more]
గోదావరి వరద బాధితులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి వరద బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు [more]

గోదావరి వరద బాధితులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి వరద బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు కోరారు. విద్యుత్తు, నీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన చెందారు. ఆపదలో ఉన్నప్పుడే ఆదుకోవాలని, అది మానవతా ధర్మమని చంద్రబాబు పార్టీ నేతలను, క్యాడర్ ను కోరారు. ప్రభుత్వం కూడా వరద బాధితులను ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.
Next Story