Mon May 29 2023 18:38:09 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బీజేపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
తెలంగాణలో బీజేపీ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలవాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 45 శాతం ఫిట్ మెంట్ [more]
తెలంగాణలో బీజేపీ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలవాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 45 శాతం ఫిట్ మెంట్ [more]

తెలంగాణలో బీజేపీ నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అండగా నిలవాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 45 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీని అమలు చేయాలని కోరుతూ ఈ ఆందోళనలు చేపట్టనుంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగులకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంా నిరసనలు తెలపాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు నిచ్చారు.
Next Story