Fri Jun 09 2023 18:21:26 GMT+0000 (Coordinated Universal Time)
ఇక్కడ బాబర్, అక్బర్ వారసులకు చోటు లేదు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో హిందూ రాజ్యం రానుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. గోల్కోండ కోటపై ఎగిరేది కాషాయ జెండాయేనని బండి [more]
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో హిందూ రాజ్యం రానుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. గోల్కోండ కోటపై ఎగిరేది కాషాయ జెండాయేనని బండి [more]

వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో హిందూ రాజ్యం రానుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. గోల్కోండ కోటపై ఎగిరేది కాషాయ జెండాయేనని బండి సంజయ్ తెలిపారు. ఖాసిం రజ్వి పాలన తెలంగాణలో సాగుతుందని ఆరోపించారు. బాబర్, అక్బర్ వారసులకు తెలంగాణలో స్థానం లేదని బండి సంజయ్ అన్నారు. హిందువులందరూ బీజేపీకి ఓటు బ్యాంకుగా మారాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ గ్రామన శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
Next Story