Mon May 29 2023 17:54:00 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ, టీడీపీ వైఫ్యల్యం వల్లనే?
రాష్ట్రంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు రాజకీయంగా విఫలమయ్యాయని ఎంఐఎం నేత అసుదుద్దీన్ ఒవైసీ అన్నారు. కర్నూలులో ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర [more]
రాష్ట్రంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు రాజకీయంగా విఫలమయ్యాయని ఎంఐఎం నేత అసుదుద్దీన్ ఒవైసీ అన్నారు. కర్నూలులో ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర [more]

రాష్ట్రంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీలు రాజకీయంగా విఫలమయ్యాయని ఎంఐఎం నేత అసుదుద్దీన్ ఒవైసీ అన్నారు. కర్నూలులో ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రెండు పార్టీలూ నిలదీయలేకపోుతున్నాయని అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం విజయం సాధిస్తుందని, దీనిని ఎవరూ ఆపలేరని ఒవైసీ చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించడం తగదన్నారు. కార్మికులకు తమ మద్దతు ఉంటుందని అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
Next Story