Sun Oct 06 2024 00:21:45 GMT+0000 (Coordinated Universal Time)
పుదుచ్చేరిలో కాంగ్రెస్ కు మరో షాక్
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ రాజీనామా లేఖను పంపారు. దీంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్లయింది. నేడు [more]
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ రాజీనామా లేఖను పంపారు. దీంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్లయింది. నేడు [more]
పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ రాజీనామా లేఖను పంపారు. దీంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినట్లయింది. నేడు పుదుచ్చేరిలో నారాయణస్వామి బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ సమయంలో మరో ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 9కి పడిపోయింది. దీంతో నారాయణస్వామి ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది. బలపరీక్షకు వెళ్లకుండా నారాయణస్వామి తన మంత్రివర్గంతో రాజీనామా చేయడానికి అవకాశాలున్నాయి.
Next Story