Sat Feb 15 2025 23:01:03 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జగన్ డేరింగ్ డెసిషన్
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసులను నిషేదించింది. ఆరోగ్య రంగంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతరావు కమిటీ సిఫారసులకు [more]
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసులను నిషేదించింది. ఆరోగ్య రంగంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతరావు కమిటీ సిఫారసులకు [more]

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసులను నిషేదించింది. ఆరోగ్య రంగంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతరావు కమిటీ సిఫారసులకు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. కమిటీ వందకు పైగా సిఫారసులు చేసింది. ఆరోగ్య చికిత్సలోకి మరిన్ని వ్యాధులుకూడా చేర్చేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల వేతనాలను పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. సుజాతారావు కమిటీ సిఫార్సులపై చర్చించిన ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య శ్రీని తమిళనాడు, కర్ణాటకలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకూ వర్తింప చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.
Next Story