Fri Mar 29 2024 13:44:02 GMT+0000 (Coordinated Universal Time)
ఆ అధికారి పై ఆనం ఆగ్రహం
నెెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ పై ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సబ్ కలెక్టర్ [more]
నెెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ పై ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సబ్ కలెక్టర్ [more]
నెెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ పై ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సబ్ కలెక్టర్ గోపాలకృష్ణపై ఆనం సీరియస్ అయ్యారు. ఆయనుంటే తాను కార్యక్రమంలో ఉండనని చెప్పారు. సబ్ కలెక్టర్ సారీ చెప్పినా ఆనం రామనారాయణరెడ్డి వినలేదు. దీంతో సబ్ కలెక్టర్ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాతనే ఆనం రామ నారాయణరెడ్డి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.
Next Story