Sun Feb 16 2025 03:27:29 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఠాక్రే లీడ్ ఎంతంటే?
శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ముందంజలో ఉన్నారు. మహారాష్ట్రలోని వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆదిత్య ఠాక్రే నాలుగు రౌండ్లు ముగిసే సరికి ఆరువేల ఓట్ల [more]
శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ముందంజలో ఉన్నారు. మహారాష్ట్రలోని వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆదిత్య ఠాక్రే నాలుగు రౌండ్లు ముగిసే సరికి ఆరువేల ఓట్ల [more]

శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ముందంజలో ఉన్నారు. మహారాష్ట్రలోని వర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆదిత్య ఠాక్రే నాలుగు రౌండ్లు ముగిసే సరికి ఆరువేల ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. మహరాష్ట్రలో ఇప్పటికే బీజేపీ కూటమి ముందంజలో ఉంది. మహారాష్ట్రలో బీజేపీ కూటమి 165 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి మాత్రం ఇంకా యాభై స్థానాల్లోనే ముందంజలో ఉంది. శివసేన అధినేత కుటుంబం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆదిత్య ఠాక్రే ప్రతి రౌండ్ లోనూ దూసుకు పోతున్నారు.
Next Story