ఎన్టీఆర్ హీరోయిన్ రీ ఎంట్రీ లేదంట!!
ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేసి చిరు తో ఒక సినిమా చేసినా స్టార్ హీరోయిన్ కాలేక బాలీవుడ్ చెక్కేసిన సమీరా రెడ్డి ప్రస్తుతం పెళ్లి చేసుకుని [more]
ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేసి చిరు తో ఒక సినిమా చేసినా స్టార్ హీరోయిన్ కాలేక బాలీవుడ్ చెక్కేసిన సమీరా రెడ్డి ప్రస్తుతం పెళ్లి చేసుకుని [more]
ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేసి చిరు తో ఒక సినిమా చేసినా స్టార్ హీరోయిన్ కాలేక బాలీవుడ్ చెక్కేసిన సమీరా రెడ్డి ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నది. అయితే సమీరా రెడ్డి పెళ్లి తర్వాత చాలా రోజులు బయట కనిపించకపోయినా.. సెకండ్ చైల్డ్ ప్రెగ్నెంట్ తో ఉన్నప్పటి నుండి కెమెరాలకు బాగా ఫోకస్ అయ్యింది. ఫొటో షూట్స్ అవి ఇవి బాగా హైలెట్ అయ్యింది. ఇక సమీరా రెడ్డి సెకండ్ చైల్డ్ తర్వాత మల్లి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది అనే న్యూస్ ప్రచారం లోకొచ్చింది. అంటే కొన్ని యాడ్ షూట్స్ లోను, అలాగే ఫొటో గ్రఫెర్స్ కెమెరా కళ్ళకి బాగా చిక్కిన సమీరా ఫోకస్ రీ ఎంట్రీ మీదే ఉంది అని అనుకున్నారు. కానీ సమీరా రెడ్డి కి హీరోయిన్ ఛాన్సెస్ రాకపోవచ్చని కూడా అన్నారు.
ఆర్య – విశాల్ కీలకపాత్రల్లో తెరకెక్కనున్న సినిమాలో సమీరా రెడ్డి నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతున్నా వేళ సమీరా రెడ్డి మాత్రం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని అంటుంది. ప్రస్తుతం తన దృష్టి మొత్తం పిల్లలు, ఫ్యామిలీ లైఫ్ మీదే ఉందని.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నా అంటుంది సమీరా రెడ్డి. సో సమీరా రెడ్డి మాటలను బట్టి సమీరా ఇప్పట్లో రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదని అర్ధమవుతుంది.
- Tags
- Sameera Reddy