Sat Dec 07 2024 21:44:50 GMT+0000 (Coordinated Universal Time)
Rk roja : “మా” ఎన్నికల్లో వారికే నా ఓటు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదాల్లోకి తాను వెళ్ల దలచుకోలేదని సీనియర్ నటి ఆర్కే రోజా తెలిపారు. తాను మా ఎన్నికల్లో రెండు ప్యానల్ విడుదల చేసిన [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదాల్లోకి తాను వెళ్ల దలచుకోలేదని సీనియర్ నటి ఆర్కే రోజా తెలిపారు. తాను మా ఎన్నికల్లో రెండు ప్యానల్ విడుదల చేసిన [more]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వివాదాల్లోకి తాను వెళ్ల దలచుకోలేదని సీనియర్ నటి ఆర్కే రోజా తెలిపారు. తాను మా ఎన్నికల్లో రెండు ప్యానల్ విడుదల చేసిన మ్యానిఫేస్టోలను చూసి ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకుంటానని రోజా తెలిపారు. మా అభివృద్ధికి ఎవరు పాటుపడతారని భావిస్తానో వారికే ఓటు వేస్తానని రోజా చెప్పారు. అంతే తప్ప ఇందులో రాజకీయాలు లేవని, సినీ పరిశ్రమకు చెందిన ఎన్నికలు మాత్రమేనని అన్నారు. మా లో తలెత్తిన వివాదాల జోలికి తాను వెళ్లనని ఆయన చెప్పారు.
Next Story